రాకుమారుని వస్త్రాలలో, మెడ చుట్టూ రతనాల హారాలతో అలంకృతుడైన చిన్నారి ఆటలో ఆనందాన్ని కోల్పోతాడు; అతని దుస్తులు అడుగడుగునా అడ్డుతగులుతాయి.
అవి చిరిగిపోతాయనో లేక దుమ్ముతో మరకలవుతాయనో భయంలో తనని తాను లోకానికి దూరం చేసుకుంటాడు, కదలడానికీ భయపడతాడు.
తల్లీ, నీ ముస్తాబుల పాశం, అతనిని కులాసైన ఈ నేల ధూళి నుండి వేరు చేస్తే, సర్వ జన జీవనాల మహా కొలువులోకి ప్రవేశపు హక్కుని అతనికి దూరం చేస్తే, ప్రయోజనం కాదు.
The child who is decked with prince's robes and who has jewelled chains round his neck loses all pleasure in his play; his dress hampers him at every step.
In fear that it may be frayed, or stained with dust he keeps himself from the world, and is afraid even to move.
Mother, it is no gain, thy bondage of finery, if it keeps one shut off from the healthful dust of the earth, if it rob one of the right of entrance to the great fair of common human life.
తల్లీ,ఆడుకోనీవు!...{గీతాంజలి~8}..
నీ సమక్షంలో... {గీతాంజలి ~ 5},....
నీ పక్కన కూర్చునే క్షణ కాలపు భోగం కోసం నేనడుగుతున్నాను. నా చేతిలో ఉన్న పనులన్నీ తరువాత పూర్తి చేస్తాను.
నీ మోముకి కనుచాటుగా నా హృదయానికి అలుపు లేదు తెరపి లేదు, నా పని అంతులేని ప్రయాస అవుతుంది ఒడ్డేలేని సాగరంలో చిక్కుకున్నట్టు
ఈరోజు వేసంగి నా తలుపు తట్టింది తన కువకువలు కిలకిలలతో; తుమ్మెదలు తమ గాధలని తెరపి లేకుండా గానం చేస్తున్నాయి పూతోట కొలువులో
నాలో ఊరట వెల్లివిరుస్తున్న ఈ మౌన సమయాన, నీ ఎదుట ప్రశాంతంగా కూర్చుని నా జీవన సంకల్పాన్ని గానం చేస్తాను.
I ask for a moment's indulgence to sit by thy side. The works that I have in hand I will finish afterwards.
Away from the sight of thy face my heart knows no rest nor respite, and my work becomes an endless toil in a shoreless sea of toil.
Today the summer has come at my window with its sighs and murmurs; and the bees are plying their minstrelsy at the court of the flowering grove.
Now it is time to sit quite, face to face with thee, and to sing dedication of live in this silent and overflowing leisure.
పువ్వు... { గీతాంజలి ~ 6 }..
ఈ చిన్న పూవుని తుంచుకుని తీసుకో, ఆలస్యం చేయకు! లేకపోతే అది వాలిపోయి నేల రాలిపోతుందేమో అని భయంగా ఉంది.
నేను నీ మాలలో చోటు పొందకపోవచ్చు, కానీ ఈ పూవుని నీ చేయి తాకిడితో సత్కరించి తుంచుకో. లేకపోతే నాకు తెలిసేలోగా పొద్దు పోతుందేమో అని, అంజలి సమయం జారిపోతుందేమో అని కంగారుగా ఉంది.
ఈ పూవుకి మంచి రంగు లేకపోయినా పరిమళం గుబాళించకపోయినా నీ సేవలో వాడుకో, మరి సమయం మించిపోకుండా తుంచుకో.
Pluck this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust.
I may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it. I fear lest the day end before I am aware, and the time of offering go by.
Though its colour be not deep and its smell be faint, use this flower in thy service and pluck it while there is time.
వినతి... {గీతాంజలి ~ 7}
నా పాట తన అలంకరణలని వదులుకుంది. తనకి అలంకారాల, ఆహార్యాల అతిశయం లేదు. ఆభరణాలు మన కలయికని చెడగొడతాయి; అవి నీకూ నాకూ మధ్యగా వస్తాయి; వాటి గలగలలు నీ మెత్తని మాటలని ముంచేస్తాయి.
నా కవి గర్వం నీ ఎదుట చిన్నతనంతో చచ్చిపోతుంది. ఓ కవీశ్వరా, నీ పాదాల చెంత కూర్చున్నాను. ఆ వెదురు వేణువులాగా, నీ చేత రాగాలు నింప, నా జీవనాన్ని నిరాడంబరంగా, సరళంగా మాత్రం చేసుకోనివ్వు.
My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.
My poet's vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.
చిన్మయ సూక్తి... { గీతాంజలి ~ 9 }
ఓ అవివేకీ, నిన్ను నీ భుజాలపై మోసుకో యత్నించు! ఓ బికారీ, నీ గడప వద్దకొచ్చి యాచించు!
నీ భారాన్నంతా అన్నీ మోయగల ఆతని చేతుల్లో వదిలివేయి, ఇక ఎన్నడూ విచారంతో వెనుదిరిగి చూడకు.
నీ కోరిక తన ఊపిరి తాకిన దీపం నుండి వెలుగుని ఒక్కసారిగా పోగొడుతుంది. అది కల్మషమైనది - మలినమైన దాని చేతులతో నీ కానుకలని తీసుకోకు. పవిత్రమైన ప్రేమతో అందించినవే స్వీకరించు.
O Fool, try to carry thyself upon thy own shoulders! O beggar, to come beg at thy own door!
Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.
Thy desire at once puts out the light from the lamp it touches with its breath. It is unholy - take not thy gifts through its unclean hands. Accept only what is offered by sacred love.
నిర్గతి... { గీతాంజలి ~ 10 },..
ఎక్కడైతే అనాధలు దీనులు అసహాయులు నివసిస్తారో
అక్కడే నీవు పాదాలు మోపుతావు. అక్కడే నీ పాద పీఠం.
నేను నీకు ప్రణమిల్లడానికి ప్రయత్నించినప్పుడు,
ఎక్కడ అనాధలు దీనులు అసహాయులు మధ్య నీ పాదాలు మోపుతావో,
నా ప్రణతి ఆ లోతుకి చేరుకోలేకపోతుంది.
ఆశ్రితుల వస్త్రాలలో ఎక్కడైతే నీవు అనాధలు దీనులు అసహాయులు మధ్య
నడుస్తున్నావో అక్కడికి అతిశయం ఆశ్రయించలేదు.
ఎక్కడైతే నీవు తోడులేని వారితో సావాసం చేస్తావో,
ప్రభూ!అక్కడికి నా హృదయం తన దారిని ఎప్పటికీ కనుగొనలేదు.
Here is thy footstool and there rest thy feet where live the poorest, and lowliest, and lost.
When I try to bow to thee, my obeisance cannot reach down to the depth where thy feet rest among the poorest, and lowliest, and lost.
Pride can never approach to where thou walkest in the clothes of the humble among the poorest, and lowliest, and lost.
My heart can never find its way to where thou keepest company with the companionless among the poorest, the lowliest, and the lost.
ఇది త్యజించు... { గీతాంజలి ~ 11 }....
ఈ గానా భజానా జప తపాలని త్యజించు
తలుపులన్నీ మూసుకుని ఈ ఏకాంత మందిరంలో
మూలన చీకట్లో ఎవరిని పూజిస్తున్నావు?
నీ కళ్ళు తెరువు, నీ దేవుడు నీ ముందు సాక్షాత్కరించలేదు!
ఎక్కడ రైతు కటిక నేలని దున్నుతున్నాడో
ఎక్కడ బాటలు పరచు వాడు రాళ్ళని బద్ధలుకొడుతున్నాడో అక్కడ ఆతను ఉంటాడు.
వాళ్ళతో ఎండలోనూ వానలోనూ ఉంటాడు.
ఆతని వస్త్రాలు దుమ్ముతో కప్పబడి ఉంటాయి.
నీ పవిత్రమైన తొడుగుని త్యజించు, అతనిలా ఈ మురికి నేల మీదకి రా!
విముక్తా? ఎక్కడ దొరుకుతుందీ విముక్తి?
ఆ ప్రభువు తనంతట తాను ఈ సృష్టి బంధనాలతో ఆనందంగా పెనవేసుకున్నాడు.
ఆతడు మనకెప్పటికీ బంధీయే.
నీ ధ్యాన ముద్ర నుండి బయటకి రా, నీ పూలనీ ధూపాన్నీ త్యజించు.
నీ వస్త్రాలు చినిగితేనో, మరకలైతేనో జరిగే హాని ఏముంది?
పరిశ్రమతోనూ నీ కనుబొమ్మలపై చిందించే స్వేదంతోనూ ఆతనిని కలువు
ఆతని పక్కనే నిలబడు.
Leave this chanting and singing and telling of beads! Whom dost thou worship in this lonely dark corner of a temple with doors all shut? Open thine eyes and see thy God is not before thee!
He is there where the tiller is tilling the hard ground and where the pathmaker is breaking stones. He is with them in sun and in shower, and his garment is covered with dust. Put of thy holy mantle and even like him come down on the dusty soil!
Deliverance? Where is this deliverance to be found? Our master himself has joyfully taken upon him the bonds of creation; he is bound with us all for ever.
Come out of thy meditations and leave aside thy flowers and incense! What harm is there if thy clothes become tattered and stained? Meet him and stand by him in toil and in sweat of thy brow.
అనాథ.......
"ఏమైందిరా..??" ఉల్లిక్కి పడి లేచిన విక్రమ్ అడిగాడు వేణుని...
ఏం జరిగిందో అర్థం కాని వేణు, ఒగురుస్తూ దిక్కులు చూస్తున్నాడు.
"కొంచెం మంచినీళ్ళు తాగు" గ్లాసందించారు ఎవరో.
"పీడ కల వచ్సినట్టుంది.." వెనక ఎవరో అంటున్న మాటలు విక్రమ్ చెవిన పడ్డాయి.
"చిన్న పిల్లాడిలా కల్లో భయపడ్డావా?? హహహః..." ఇంకొకరన్నారు వెనకనుంచి. పిల్లలంతా పగలబడి నవ్వారు.
నవ్వుతున్న వాళ్ళను చూసిన వేణు చిన్నబుచ్చుకుని మెల్లగా దుప్పట్లో దూరాడు. పిల్లలంతా నవ్వుకుంటూ తమ తమ మంచాల వైపు బయలుదేరారు.
రెండు సెకన్లు అక్కడే నిలబడి తరువాత విక్రమ్ కూడా తన మంచం వైపు నడిచాడు.
మర్నాడు.... బెల్ మోగింది,
"ఏరా... రాత్రి ఎందుకలా అరిచావు? పీడకలా?"
"మ్మ్..ఏం? నువ్వెప్పుడూ నిద్దట్లో భయపడలేదా..?"
"మ్మ్.. భయపడ్డాను."
"మరి ఎందుకలా అడుగుతున్నావ్?"
"ఏం లేదు." విక్రమ్ లేచి బాగ్ తీసుకుని క్లాస్ బయటకు నడిచాడు.
****
అబ్బాయిలంతా ఎండలో వరసగా నిలబడ్డారు.
"గోడ దూకి సినిమాకెళ్లిన అబ్బాయిలు సార్" ప్యూన్ వెంకట్రావ్ చెప్పాడు.
అంతా చమటలు కక్కుతూ బిక్క మొహాలేసుకుని చూస్తున్నారు.
"వీళ్ళ parents అందరికీ complaint letters పంపండి." ప్రిన్సిపల్ చురుకుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
కొంత మంది అబ్బాయిలు ఏడవటం మొదలుపెట్టారు. విక్రమ్ కళ్ళలో సన్నని నీటి పొర...
****
"రే.. విక్రమ్, నాకు జాబ్ వచ్చిందిరా! వెంటనే ఇంటికి కాల్ చేయ్యాలి. ఇప్పుడే వస్తా.. అన్నట్టు నిన్న CAT రిసల్ట్స్ వచ్చాయి కదా..ఏమైంది?"
"మ్మ్.. ఇంటర్వ్యూస్ attend అవ్వాలి. IIMs లో రావచ్చు."
"గ్రేట్ రా!! ఇంత లేట్ గానా చెప్పేది?? ఇంటికి కా..."
ఒక్క నిమిషం మౌనం.
"సారీ రా. పొరపాటున..."
"Its ok. చెల్లిని అడిగానని చెప్పు. ఈ సారి రాఖి పంపటం మర్చిపోవద్దని చెప్పు. నేను బయటకెల్తున్నాను. బై."
****
"హలో విక్రమ్, ఏంటి రెండు రోజుల్నుంచి ఫోన్ లేదు?"
"జ్వరం గా ఉంది."
"ఓ..! ఎక్కువ ఉందా?"
"మ్మ్.. 101 ఉంది."
"My GOD! డాక్టర్ దగ్గరకు వెళ్ళావా?"
"లేదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది."
"సరే, నుదుటి మీద తడి గుడ్డ పెట్టుకుని పడుకో."
"తడి గుడ్డా?"
"అవును, నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ అలానే చేస్తుంది. తగ్గుతుంది. ట్రై చెయ్యి."
"సరే, ఉంటాను. బై"
****
"తాతయ్యా... అన్నయ్య కొడుతున్నాడు చూడు."
"కొట్టుకోకండర్రా.. అమ్మా శశి.."
"ఆఆ.., ఏంటి తాతయ్య..?"
"అమ్మ ని నా గదిలో కొన్ని మంచినీళ్ళు పెట్టమను తల్లీ"
"సరే తాతయ్య"
మర్నాడు....
నిద్ర లేచిన విక్రమ్ చుట్టూ, అంతా తెల్లగా... అతడికి ఏమీ అర్ధం కాలేదు. ఇంతలో అతడికి ఒక గొంతు వినిపించింది.
"విక్రమ్, నీ ఆయువు తీరింది. తీరని కోరికలతో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి లభించదు. అందువల్ల ఈ లోకం లో ప్రవేశించావు. మళ్ళీ జన్మ ఎత్తే వరకూ నువ్వు ఇక్కడే ఉండవలసి ఉంది."
విక్రమ్ మాట్లాడలేదు. ఇది కలా, నిజమా అన్న అనుమానం లోనే ఉన్నాడు.
"వచ్చే జన్మకు గాను, ఒక కోరిక కోరుకునే అవకాశం నీకు ఇవ్వబడింది. చెప్పు నీకు ఏం కావాలి..?"
విక్రమ్ మాట్లాడలేదు.
"చెప్పు విక్రమ్. నీకు ఇంకొన్ని ఘడియలు మాత్రమే మిగిలాయి. ఇంకొద్ది సేపట్లో నువ్వో తల్లి కడుపున పుట్టబోతున్నావు."
విక్రమ్ మాట్లాడలేదు.
"విక్రమ్?"
"నువ్వెవరో నాకు తెలియదు. ఇది నిజమే అయితే నాకీ అవకాశం ఇచ్చిన నువ్వు భగవంతుడి దూతవి. కాదు కాదు, భగావంతుడివే నేమో!!"
"నేనేవరైతే నీకేం? సమయం మించక ముందే నీకేం కావాలో చెప్పు."
"నాకు అమ్మ కావాలి. 'అమ్మా....,' అని పిలవగానే పలికే అమ్మ కావాలి. నన్ను కడుపులో పెట్టి చూసుకునే అమ్మ కావాలి. నా తప్పులు మన్నించి నన్ను ఎల్లప్పుడూ ప్రేమించే అమ్మ కావాలి. నా కష్టంలో, సుఖంలో, గెలుపులో, ఓటమిలో.. ఎప్పుడూ, ఆమె ఎప్పుడూ నాతోనే ఉండాలి."
తథాస్తు!!
****
"తాతయ్య.. త్వరగా నిద్ర లేఏఏ..! ఈ రోజు స్కూల్ లో డ్రాప్ చెయ్యవా?."
కళ్ళు తెరిచిన విక్రమ్, "ఓహ్..! కలా..!!" అనుకుని లేచి, శశిని దగ్గరకు తీసుకుని నవ్వుతూ ఏదో చెప్పబోయి, మంచం మీద అలానే ఒరిగిపోయాడు.
"తాతయ్య, తాతయ్యా.....!!"
"సారీ అఖిల్, మీ నాన్న గారు చనిపోయి 30 minutes అయ్యింది."
****
"Congratulations, మగపిల్లాడు పుట్టాడు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీ వైఫ్ స్పృహలోకి వచ్చారు. మీరు లోపలికెళ్ళి చూడచ్చు."
"థాంక్స్ డాక్టర్ గారు."
"స్వాతి, are you ok?"
"మ్మ్.. I am fine."
"ఏం పేరు పెడదాం ఈ లిటిల్ రాస్కెల్ కి..?"
బాబును గుండెలకు అద్దుకుంటూ తన్మయత్వంతో స్వాతి చెప్పింది, "విక్రమ్"
ఉన్నట్టా? లేనట్టా???....
వెన్నెల వదిలి పోయింది,
చుక్కలు రావద్దు అంటున్నాయి.
చీకటి రక్కసి తరిమి తరిమి,
ఒంటరి ఊబిలోకి తోసేసింది.
అందాకా ప్రవాహమై పారిన కన్నీరు,
అంతలోనే ఇంకిపోయింది.
నిర్జీవంగా మిగిలిన దేహాన్ని,
నిశ్శబ్ధం నమిలి నుజ్జు నుజ్జు చేస్తుంది.
అచేతనంగా దీర్ఘ నిద్ర లో ఉన్నాయా అన్నట్టున్న కన్నుల్లో,
ఆ శబ్ధం వినగానే.., చలనం!!
ఎవరూ లేరన్న వాటి నమ్మకాన్ని సవాల్ చేస్తూ, వినబడిన ఆకుల రవళికి మేల్కొని,
సంభ్రమాశ్చర్యాలను నింపుకుని, ఆశల దివ్వెను వెలిగించి గాలిస్తున్నాయి.........
"ఎవరా??!" అని.
వాటి పిచ్చి కానీ,
ఊపిరి సలపని ఆ కిక్కిరిసిన అరలో గాలెక్కడిది?!
మొలకైనా అసాధ్యమైన ఆ మైదానం లో ఆకులెక్కడివీ??!!
అసలు గాలించేందుకు ఎంత చోటుందనీ???
నిజమే! ఎంత??
గమ్మత్తు!!
లేదనుకుంటే, ముడిచిన గుప్పెడంత... చిన్నగా, ఇరుగ్గా....
ఉందనుకుంటే విశ్వమంత... విశాలంగా, వైభోగంగా!!
ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా???
ఎహే..! ఉందనుకుంటే పోలా!! :P
నీ ముంగిలిలో..............
నిన్ను మురిపించాలనో, నువ్వొచ్చే దాకా నన్ను ఏమార్చుకోవాలనో మరి,
దగ్గర గానే దూరం దూరం గా, చిన్నగా...
వరస తప్పిపోకుండా, పొందిగ్గా...
లెక్కేస్తూ పెడుతున్నాను చుక్కలు.
ఒక్కో చుక్కతో నీతో ముడిపడిన ఒక్కో సన్నివేశం గుండెల్లో సున్నితంగా గుచ్చుకుంటుంది.
మదిలో ఉప్పొంగుతున్న అనురాగం పాటై పెదవిని చేరి, వేళ్ళలోంచి ముగ్గులా రాలుతోంది.
పూర్తయ్యాకా రంగులు నింపేదా?, కళ్ళకు ఇంపుగా ఉంటుంది.
లేక పూలు పరిచేదా?!! కాళ్ళ కింద నలిగిపోతాయేమో!
పొనీ ఏ అర్భాటాలు లేకుండా ఇలానే ఉండనిస్తే? నచ్చుతుందా?!
ఇంతలో చిట-పట అంటూ మేఘం,
ముంగిలిలో చుక్కలు పెట్టేసి, చక చకా ముగ్గేసేసింది.
ప్రేమతో గీసిందా అన్నట్టుంది ఆమె గీసిన ముగ్గు.
గడప దగ్గర కూర్చుని చూస్తున్నాను నేను.
Mother Teresa Biography......
Born: August 26, 1910
Died: September 5, 1997
Achievements: Started Missionaries of Charity in 1950; received Nobel Prize for Peace in 1979; received Bharat Ratna in 1980.
Mother Teresa was one of the great servants of humanity. She was an Albanian Catholic nun who came to India and founded the Missionaries of Charity in Kolkata. Later on Mother Teresa attained Indian citizenship. Her selfless work among the poverty-stricken people of Kolkata (Calcutta) is an inspiration for people all over the world and she was honored with Nobel Prize for her work.
Mother Teresa's original name was Agnes Gonxha Bojaxhiu. She was born on August 27, 1910 in Skopje, Macedonia. Her father was a successful merchant and she was youngest of the three siblings. At the age of 12, she decided that she wanted to be a missionary and spread the love of Christ. At the age of 18 she left her parental home in Skopje and joined the Sisters of Loreto, an Irish community of nuns with missions in India.
After a few months of training at the Institute of the Blessed Virgin Mary in Dublin Mother Teresa came to India. On May 24, 1931, she took her initial vows as a nun. From 1931 to 1948, Mother Teresa taught geography and catechism at St. Mary's High School in Calcutta. However, the prevailing poverty in Calcutta had a deep impact on Mother Teresa's mind and in 1948, she received permission from her superiors to leave the convent school and devote herself to working among the poorest of the poor in the slums of Calcutta.
After a short course with the Medical Mission Sisters in Patna, she returned to Calcutta and found temporary lodging with the Little Sisters of the Poor. She started an open-air school for homeless children. Soon she was joined by voluntary helpers, and she received financial support from church organizations and the municipal authorities. On October 7, 1950, Mother Teresa received permission from the Vatican to start her own order. Vatican originally labeled the order as the Diocesan Congregation of the Calcutta Diocese, and it later came to known as the "Missionaries of Charity". The primary task of the Missionaries of Charity was to take care of those persons who nobody was prepared to look after.
The Missionaries of Charity, which began as a small Order with 12 members in Calcutta, today has more than 4,000 nuns running orphanages, AIDS hospices, charity centres worldwide, and caring for refugees, the blind, disabled, aged, alcoholics, the poor and homeless and victims of floods, epidemics and famine in Asia, Africa, Latin America, North America, Poland, and Australia. In 1965, by granting a Decree of Praise, Pope Paul VI granted Mother Teresa permission to expand her order to other countries. The order's first house outside India was in Venezuela. Presently, the "Missionaries of Charity" has presence in more than 100 countries.
Mother Teresa's work has been recognised and acclaimed throughout the world and she has received a number of awards and distinctions. These include the Pope John XXIII Peace Prize (1971), Nehru Prize for Promotion of International Peace & Understanding (1972), Balzan Prize (1978), Nobel Peace Prize (1979) and Bharat Ratna (1980).
On March 13, 1997, Mother Teresa stepped down from the head of Missionaries of Charity and died on September 5, 1997, just 9 days after her 87th birthday. Following Mother Teresa's death, the Holy See began the process of beatification, the second step towards possible canonization, or sainthood. This process requires the documentation of a miracle performed from the intercession of Mother Teresa. In 2002, the Vatican recognized as a miracle the healing of a tumor in the abdomen of an Indian woman, Monica Besra, following the application of a locket containing Teresa's picture. Monica Besra said that a beam of light emanated from the picture, curing the cancerous tumor. Mother Teresa was formally beatified by Pope John Paul II on October 19, 2003 with the title Blessed Teresa of Calcutta. A second miracle is required for her to proceed to canonization.
She is great mother for orphans u know.....
by: Durgesh p>(((:>
Everything mother..............
By: Durgesh
MOTHERS QUOTES-GATHERED BY DURGESH....
Your mother is God's greatest gift to you. You knew her before you knew anybody else. Nature has blessed each creature with a loving mother; perhaps the secret behind the very existence of life on this planet. Feel the surge of emotion as you read these mother quotes.
Hosea Ballou
Education commences at the mother's knee, and every word spoken within hearsay of little children tends toward the formation of character.
Aristotle
Mothers are fonder than fathers of their children because they are more certain they are their own.
Howard Johnson
"M" is for the million things she gave me,
"O" means only that she's growing old,
"T" is for the tears she shed to save me,
"H" is for her heart of purest gold;
"E" is for her eyes, with love-light shining,
"R" means right, and right she'll always be,
Put them all together, they spell "Mother,"
A word that means the world to me.
W. D. Howells
A man never sees all that his mother has been to him until it's too late to let her know that he sees it.
Samuel Taylor Coleridge
A mother is a mother still, the holiest thing alive.
Dorothy Canfield Fisher
A mother is not a person to lean on but a person to make leaning unnecessary.
Agatha Christie
A mother's love for her child is like nothing else in the world. It knows no law, no pity, it dares all things and crushes down remorselessly all that stands in its path.
Lisa Alther
Any mother could perform the jobs of several air traffic controllers with ease.
Joseph Stefano
A boy's best friend is his mother.
Oscar Wilde
All women become like their mothers. That is their tragedy. No man does. That's his.
అమ్మా, నిన్ను చూడాలనివుంది.....................
అమ్మా, నీ మనసు తెల్లదని తెలుసుకున్నాను
కాని నిన్ను కౌగలించకపోయాను.
అమ్మా, నీ రంగు చామన ఛాయని తెలుసుకున్నాను
కాని నిన్నుచూడలేకపోయాను.
అమ్మా, నీవు చాలా పొడవని తెలుసుకున్నాను
కాని అది నీ వయసుకులేదని తెలియకపోయాను.
అమ్మా, నీవు చాలా మంచి వ్యక్తిఅని తెలుసుకున్నాను
కాని ఆ మంచితనాన్ని అనుభవించలేకపోయాను.
అమ్మా, నా సుఖదుఃఖాలు నీతో పంచాలనుకున్నాను
కాని అంత మంచి భాగ్యము నాకు లేదని తెలుసుకున్నాను.
అమ్మా, నీవు ఒక అందమైన స్త్రీ అని మీ స్నేహితులు చెప్పగా విన్నాను
కాని ఆ అందాన్ని ఛాయాగ్రహములోమాత్రమే చూడగలిగాను.
అమ్మా, నీ వొడిలో పడుకోవాలనివుంది
కాని అది ఈ లోకములో సాధ్యముకాదని గ్రహించాను.
అమ్మా, నీతో ఒక్కసారి నడవాలనివుంది
అది స్వర్గములో జరుగునని నమ్ముచున్నాను.
అమ్మానిన్ను ఒక్కసారైనా చూడాలనివుంది
కలలోలైనా చూడగలనని ప్రార్ధిస్తున్నాను.
By: durgesh _>(((:>
English Mother.............in the form of Englsh.....
Moms are a very special breed of people. Use these wonderful quotes to express your heartfelt loving thoughts about motherhood or to your own mother.
Use these quotes in your Mother's Day cards, in your scrapbooking, scrapbooking journaling and greeting cards.
As a mother to your kids, you know that somehow for the next few decades or for as long as you live, you'll be wearing your heart on your sleeve.
And as a daughter to your own mother, you also begin to appreciate the courage and challenges your mom has gone through for you. And your respect for her grows and grows.
How does my mom show her love for us? Not through words but through her cooking. Somehow the meals taste great because it's mom's cooking. Her secret ingredient? Love. And we feel blessed to have her cooked for us.
Enjoy these mother quotes!
A boy's best friend is his mother.
-- Joseph Stefano
A little girl, asked where her home was, replied, "where mother is."
-- Keith L. Brooks
A man loves his sweetheart the most, his wife the best, but his mother the longest.
-- Irish Proverb
A mother holds her children's hands for a while...their hearts forever.
-- Author Unknown
A mother is a person who seeing there are only four pieces of pie for five people, promptly announces she never did care for pie.
-- Tenneva Jordan
A mother is the truest friend we have, when trials heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine desert us; when trouble thickens around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts.
-- Washington Irving
A mother understands what a child does not say.
-- Jewish proverb
A mother's arms are made of tenderness and children sleep soundly in them.
-- Victor Hugo
A mother's love for her child is like nothing else in the world. It knows no law, no pity, it dares all things and crushes down remorselessly all that stands in its path.
-- Agatha Christie
A mother's love liberates.
-- Maya Angelou
A mother,
There to support you,
And hold you up whenever you need her.
-- Laurel Stephens
All mothers are working mothers.
-- Author Unknown
All that I am or hope to be, I owe to my angel mother.
-- Abraham Lincoln
And so our mothers and grandmothers have, more often than not anonymously, handed on the creative spark, the seed of the flower they themselves never hoped to see -- or like a sealed letter they could not plainly read.
-- Alice Walker
Any mother could perform the jobs of several air traffic controllers with ease.
-- Lisa Alther
Because I feel that in the heavens above
The angels, whispering one to another,
Can find among their burning tears of love,
None so devotional as that of "Mother,"
Therefore, by that dear name I have long called you,
You who are more than mother unto me.
-- Edgar Allan Poe
Before becoming a mother I had a hundred theories on how to bring up children. Now I have seven children and only one theory: Love them, especially when they least deserve to be loved.
-- Kate Samperi
Being a full-time mother is one of the highest salaried jobs in my field, since the payment is pure love.
-- Mildred B. Vermont
Children and mothers never truly part -
Bound in the beating of each other's heart.
-- Charlotte Gray
Education commences at the mother's knee, and every word spoken within the hearing of little children tends towards the formation of character.
-- Hosea Ballou
Everybody wants to save the earth; nobody wants to help Mom with the dishes.
-- P.J. O'Rourke
God could not be everywhere, so he created mothers.
-- Jewish Proverb
Grown don't mean nothing to a mother. A child is a child. They get bigger, older, but grown? What's that suppose to mean? In my heart it don't mean a thing.
-- Toni Morrison
I know how to do anything - I'm a mom.
-- Rosanne Barr
I miss thee, my Mother! Thy image is still The deepest impressed on my heart.
-- Eliza Cook
I never knew how much love my heart could hold until someone called me "mommy."
-- Author Unknown
I think, at a child's birth, if a mother could ask a fairy godmother to endow it with the most useful gift, that gift would be curiosity.
-- Eleanor Roosevelt
I thought my mom's whole purpose was to be my mom. That's how she made me feel.
-- Natasha Gregson Wagner
I'd rather be a mother than anyone on earth
Bringing up a child or two of unpretentious birth...
I'd rather tuck a little child all safe and sound in bed
than twine a chain of diamonds about my [carefree] head.
I'd rather wash a smudgy face with round, bright, baby eyes
Than paint the pageantry of fame or walk among the wise.
-- Meredith Gray
If at first you don't succeed, do it the way your mother told you to.
-- Author Unknown
It is not until you become a mother that your judgment slowly turns to compassion and understanding.
-- Erma Bombeck
It's so good to know that wherever you are, a Mom is with you in spirit and in love.
-- Author Unknown
It was when I had my first child that I understood how much my mother loved me.
-- From "For Mother - A Bouquet of Sentiments"
"M" is for the million things she gave me,
"O" means only that she's growing old,
"T" is for the tears she shed to save me,"H" is for her heart of purest gold;
"E" is for her eyes, with love-light shining,
"R" means right, and right she'll always be,
Put them all together, they spell "MOTHER,"
A word that means the world to me.
-- Howard Johnson
Most of all the other beautiful things in life come by twos and threes, by dozens and hundreds. Plenty of roses, stars, sunsets, rainbows, brothers and sisters, aunts and cousins, comrades and friends - but only one mother in the whole world.
-- Kate Douglas Wiggin
Mother is the name for God in the lips and hearts of little children.
-- William Makepeace Thackeray
Mother love is the fuel that enables a normal human being to do the impossible.
-- Marion C. Garretty
Mother - that was the bank where we deposited all our hurts and worries.
-- T. DeWitt Talmage
Mother's love grows by giving.
-- Charles Lamb
Mother's love is peace. It need not be acquired, it need not be deserved.
-- Erich Fromm
Motherhood has a very humanizing effect. Everything gets reduced to essentials.
-- Meryl Streep
Motherhood is not for the faint-hearted. Frogs, skinned knees, and the insults of teenage girls are not meant for the wimpy.
-- Danielle Steel
My mother had a slender, small body, but a large heart - a heart so large that everybody's joys found welcome in it, and hospitable accommodation.
-- Mark Twain
My mother is a poem
I'll never be able to write,
though everything I write
is a poem to my mother.
-- Sharon Doubiago
My mother is my root, my foundation. She planted the seed that I base my life on, and that is the belief that the ability to achieve starts in your mind.
-- Michael Jordan
No matter how old a mother is, she watches her middle-aged children for signs of improvement.
-- Florida Scott-Maxwell
Now, as always, the most automated appliance in a household is the mother.
-- Beverly Jones
One good mother is worth a hundred schoolmasters.
-- George Herbert
She never quite leaves her children at home, even when she doesn't take them along.
-- Margaret Culkin Banning
She was of the stuff of which great men's mothers are made. She was indispensable to high generation, hated at tea parties, feared in shops, and loved at crises.
-- Thomas Hardy
Some mothers are kissing mothers and some are scolding mothers, but it is love just the same, and most mothers kiss and scold together.
-- Pearl S. Buck
The greatest thing she'd learned over the years is that there's no way to be a perfect mother, but a million ways to be a good one.
-- Author Unknown
The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness.
-- Honoré de Balzac
The moment a child is born, the mother is also born. She never existed before. The woman existed, but the mother, never. A mother is something absolutely new.
-- Rajneesh
The mother's heart is the child's school-room.
-- Henry Ward Beecher
The patience of a mother might be likened to a tube of toothpaste - it's never quite all gone.
-- Author Unknown
The strength of motherhood is greater than natural laws.
-- Barbara Kingsolver
The sweetest sounds to mortals given
Are heard in Mother, Home, and Heaven.
-- William Goldsmith Brown
There is only one pretty child in the world, and every mother has it.
-- Chinese Proverb
What took me by surprise is the way I feel when her face lights up when I walk into a room because I am her world and she is mine. Being a mother is like taking your heart out of your chest and watching it walk around.
-- Author Unknown
When I was a child, my mother said to me, 'If you become a soldier, you'll be a general. If you become a monk you'll end up as the pope.' Instead I became a painter and wound up as Picasso.
-- Pablo Picasso
When you are a mother, you are never really alone in your thoughts. A mother always has to think twice, once for herself and once for her child.
-- Sophia Loren
Who ran to help me when I fell,
And would some pretty story tell,
Or kiss the place to make it well?
My mother.
-- Ann Taylor
Women do not have to sacrifice personhood if they are mothers. They do not have to sacrifice motherhood in order to be persons. Liberation was meant to expand women's opportunities, not to limit them. The self-esteem that has been found in new pursuits can also be found in mothering.
-- Elaine Heffner
Women know The way to rear up children (to be just)
They know a simple, merry, tender knack
Of tying sashes, fitting baby shoes,
And stringing pretty words that make no sense,
And kissing full sense into empty words.
-- Elizabeth Barrett Browning
Women who miscalculate are called mothers.
-- Abigail Van Buren
You may have tangible wealth untold;
Caskets of jewels and coffers of gold.
Richer than I you can never be
I had a mother who read to me.
-- Strickland Gillilan
Youth fades; love droops; the leaves of friendship fall; A mother's secret hope outlives them all.
-- Oliver Wendell Holmes
Taken by: Durgesh
My Mother...............
Mothers-All about my mother and mothers in general
Mothers are the sweetest
Durgesh >(((:>
Quoto on అమ్మ:...................
Being a full-time mother is one of the highest salaried jobs in my field, since the payment is pure love. ~Mildred B. Vermont
A suburban mother's role is to deliver children obstetrically once, and by car forever after. ~Peter De Vries
The phrase "working mother" is redundant. ~Jane Sellman
The moment a child is born, the mother is also born. She never existed before. The woman existed, but the mother, never. A mother is something absolutely new. ~Rajneesh
If the whole world were put into one scale, and my mother in the other, the whole world would kick the beam. ~Lord Langdale (Henry Bickersteth)
I remember my mother's prayers and they have always followed me. They have clung to me all my life. ~Abraham Lincoln
Some mothers are kissing mothers and some are scolding mothers, but it is love just the same, and most mothers kiss and scold together. ~Pearl S. Buck
A Freudian slip is when you say one thing but mean your mother. ~Author Unknown
Sweater, n.: garment worn by child when its mother is feeling chilly. ~Ambrose Bierce
Women's Liberation is just a lot of foolishness. It's the men who are discriminated against. They can't bear children. And no one's likely to do anything about that. ~Golda Meir
The real religion of the world comes from women much more than from men - from mothers most of all, who carry the key of our souls in their bosoms. ~Oliver Wendell Holmes
The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness. ~Honoré de Balzac
All women become like their mothers. That is their tragedy. No man does. That's his. ~Oscar Wilde, The Importance of Being Earnest, 1895
He is a poor son whose sonship does not make him desire to serve all men's mothers. ~Harry Emerson Fosdick
Thou art thy mother's glass, and she in thee
Calls back the lovely April of her prime.
~William Shakespeare
An ounce of mother is worth a pound of clergy. ~Spanish Proverb
She never quite leaves her children at home, even when she doesn't take them along. ~Margaret Culkin Banning
When you are a mother, you are never really alone in your thoughts. A mother always has to think twice, once for herself and once for her child. ~Sophia Loren, Women and Beauty
If evolution really works, how come mothers only have two hands? ~Milton Berle
Motherhood is priced
Of God, at price no man may dare
To lessen or misunderstand.
~Helen Hunt Jackson
Mothers are fonder than fathers of their children because they are more certain they are their own. ~Aristotle
Women are aristocrats, and it is always the mother who makes us feel that we belong to the better sort. ~John Lancaster Spalding
Motherhood has a very humanizing effect. Everything gets reduced to essentials. ~Meryl Streep
The sweetest sounds to mortals given
Are heard in Mother, Home, and Heaven.
~William Goldsmith Brown
What are Raphael's Madonnas but the shadow of a mother's love, fixed in permanent outline forever? ~Thomas Wentworth Higginson
My mom is a neverending song in my heart of comfort, happiness, and being. I may sometimes forget the words but I always remember the tune. ~Graycie Harmon
The formative period for building character for eternity is in the nursery. The mother is queen of that realm and sways a scepter more potent than that of kings or priests. ~Author Unknown
Mother love is the fuel that enables a normal human being to do the impossible. ~Marion C. Garretty, quoted in A Little Spoonful of Chicken Soup for the Mother's Soul
I love my mother as the trees love water and sunshine - she helps me grow, prosper, and reach great heights. ~Terri Guillemets
[A] mother is one to whom you hurry when you are troubled. ~Emily Dickinson
A mother is the truest friend we have, when trials heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine desert us; when trouble thickens around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts. ~Washington Irving
Any mother could perform the jobs of several air traffic controllers with ease. ~Lisa Alther
Now, as always, the most automated appliance in a household is the mother. ~Beverly Jones
A mother's arms are made of tenderness and children sleep soundly in them. ~Victor Hugo
Grown don't mean nothing to a mother. A child is a child. They get bigger, older, but grown? What's that suppose to mean? In my heart it don't mean a thing. ~Toni Morrison, Beloved, 1987
The only mothers it is safe to forget on Mother's Day are the good ones. ~Mignon McLaughlin, The Neurotic's Notebook, 1960
Hundreds of dewdrops to greet the dawn,
Hundreds of bees in the purple clover,
Hundreds of butterflies on the lawn,
But only one mother the wide world over.
~George Cooper
A mother's happiness is like a beacon, lighting up the future but reflected also on the past in the guise of fond memories. ~Honoré de Balzac
A father may turn his back on his child, brothers and sisters may become inveterate enemies, husbands may desert their wives, wives their husbands. But a mother's love endures through all. ~Washington Irving
A mom forgives us all our faults, not to mention one or two we don't even have. ~Robert Brault, www.robertbrault.com
My mother is a poem
I'll never be able to write,
though everything I write
is a poem to my mother.
~Sharon Doubiago
With what price we pay for the glory of motherhood. ~Isadora Duncan
One good mother is worth a hundred schoolmasters. ~George Herbert
There's nothing like a mama-hug. ~Terri Guillemets
Who fed me from her gentle breast
And hushed me in her arms to rest,
And on my cheek sweet kisses prest?
My Mother.
~Anne Taylor
Mother's love is peace. It need not be acquired, it need not be deserved. ~Erich Fromm
Who ran to help me when I fell,
And would some pretty story tell,
Or kiss the place to make it well?
My mother.
~Ann Taylor
Mother - that was the bank where we deposited all our hurts and worries. ~T. DeWitt Talmage
The precursor of the mirror is the mother's face. ~D.W. Winnicott, Playing and Reality, 1971
Mother is the name for God in the lips and hearts of little children. ~William Makepeace Thackeray
A daughter is a mother's gender partner, her closest ally in the family confederacy, an extension of her self. And mothers are their daughters' role model, their biological and emotional road map, the arbiter of all their relationships. ~Victoria Secunda
Mother's love grows by giving. ~Charles Lamb
I miss thee, my Mother! Thy image is still
The deepest impressed on my heart.
~Eliza Cook
The tie which links mother and child is of such pure and immaculate strength as to be never violated. ~Washington Irving
I cannot forget my mother. [S]he is my bridge. When I needed to get across, she steadied herself long enough for me to run across safely. ~Renita Weems
A little girl, asked where her home was, replied, "where mother is." ~Keith L. Brooks
Youth fades; love droops; the leaves of friendship fall; A mother's secret hope outlives them all. ~Oliver Wendell Holmes
Most of all the other beautiful things in life come by twos and threes, by dozens and hundreds. Plenty of roses, stars, sunsets, rainbows, brothers and sisters, aunts and cousins, comrades and friends - but only one mother in the whole world. ~Kate Douglas Wiggin
If I was damned of body and soul,
I know whose prayers would make me whole,
Mother o' mine, O mother o'mine.
~Rudyard Kipling
Whatever else is unsure in this stinking dunghill of a world a mother's love is not. ~James Joyce
My mother had a slender, small body, but a large heart - a heart so large that everybody's joys found welcome in it, and hospitable accommodation. ~Mark Twain
It's not easy being a mother. If it were easy, fathers would do it. ~From the television show The Golden Girls
The mother's heart is the child's school-room. ~Henry Ward Beecher
Women know
The way to rear up children (to be just)
They know a simple, merry, tender knack
Of tying sashes, fitting baby shoes,
And stringing pretty words that make no sense,
And kissing full sense into empty words.
~Elizabeth Barrett Browning
The desolation and terror of, for the first time, realizing that the mother can lose you, or you her, and your own abysmal loneliness and helplessness without her. ~Francis Thompson
My mom is literally a part of me. You can't say that about many people except relatives, and organ donors. ~Carrie Latet
Every beetle is a gazelle in the eyes of its mother. ~Moorish Proverb
All that I am or ever hope to be, I owe to my angel Mother. ~Abraham Lincoln
No painter's brush, nor poet's pen
In justice to her fame
Has ever reached half high enough
To write a mother's name.
~Author Unknown
Women who miscalculate are called mothers. ~Abigail Van Buren
A man's work is from sun to sun, but a mother's work is never done. ~Author Unknown
One of the very few reasons I had any respect for my mother when I was thirteen was because she would reach into the sink with her bare hands - bare hands - and pick up that lethal gunk and drop it into the garbage. To top that, I saw her reach into the wet garbage bag and fish around in there looking for a lost teaspoon. Bare hands - a kind of mad courage. ~Robert Fulghum
One lamp - thy mother's love - amid the stars
Shall lift its pure flame changeless, and before
The throne of God, burn through eternity -
Holy - as it was lit and lent thee here.
~Nathaniel Parker Willis
No one in the world can take the place of your mother. Right or wrong, from her viewpoint you are always right. She may scold you for little things, but never for the big ones. ~Harry Truman
God could not be everywhere, so he created mothers. ~Jewish Proverb
Life is the fruit she longs to hand you,
Ripe on a plate.
And while you live,
Relentlessly she understands you.
~Phyllis McGinley
All mothers are working mothers. ~Author Unknown
Because I feel that in the heavens above
The angels, whispering one to another,
Can find among their burning tears of love,
None so devotional as that of "Mother,"
Therefore, by that dear name I have long called you,
You who are more than mother unto me.
~Edgar Allan Poe
The best conversations with mothers always take place in silence, when only the heart speaks. ~Carrie Latet
Biology is the least of what makes someone a mother. ~Oprah Winfrey
A man loves his sweetheart the most, his wife the best, but his mother the longest. ~Irish Proverb
తెలుగు తల్లి, ఇంగ్లీష్ ఆంటీ వీరిద్దరిలో ఎవరు గొప్ప? Sorry readers, this quote for only Telugu People.
తెలుగు తల్లి గొప్పదా లేక ఇంగ్లీష్ ఆంటీ గొప్పదా అంటే, ఏదో అభిమానం కొద్దీ తెలుగు తల్లి గొప్పదే కానీ, మాకు ఇంగ్లీష్ ఆంటీ అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటున్నారు జనాలు.
ఏదో బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడం లో తప్పులేదు కానీ అదే సర్వస్వం అనుకోవడం ఎంత వరకు సబబు?,
ఇంట్లో అమ్మని అమ్మ అని పిలవకుండా మమ్మీ అని పిలిచే పిల్లలను చూసినప్పుడల్లా నాకు ఇదే ప్రశ్న గుర్తుకువస్తుంది ఇద్దరిలో ఎవరు గొప్ప అని?.తెలుగు తల్లి గొప్పదా లేక ఇంగ్లీష్ ఆంటీ గొప్పదా అంటే, ఏదో అభిమానం కొద్దీ తెలుగు తల్లి గొప్పదే కానీ, మాకు ఇంగ్లీష్ ఆంటీ అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటున్నారు జనాలు.
ఏదో బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడం లో తప్పులేదు కానీ అదే సర్వస్వం అనుకోవడం ఎంత వరకు సబబు?,
ఇంట్లో అమ్మని అమ్మ అని పిలవకుండా మమ్మీ అని పిలిచే పిల్లలను చూసినప్పుడల్లా నాకు ఇదే ప్రశ్న గుర్తుకువస్తుంది ఇద్దరిలో ఎవరు గొప్ప అని?.
Taken By: Durgesh p